- నేటి బులియన్ మార్కెట్లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 17,266. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 17,170గా ఉంది. కిలో వెండి ధర 29,025 రూపాయలుగా ఉంది.
విశాఖపట్నం మార్కెట్లో బంగారం (24 క్యారెట్లు) 17,420 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,950 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,800 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్లో 24 క్యారెట్లు బంగారం ధర 17,270 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 1,606 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 29,315 రూపాయలుగా పలుకుతోంది.