• నేటి బులియన్ మార్కెట్ ధరలు 


(శనివారం 1 మే 2010)     
నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 17,110 అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 17,025గా ఉంది. కిలో వెండి ధర 28,760 రూపాయలుగా ఉంది.విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 17,250 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,800 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,200 రూపాయలుగా ఉంది.చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 17,095 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,900 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 29,095 రూపాయలుగా పలుకుతోంది.