• 13-april-2010/tuesday.
    నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,995. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,905గా ఉంది. కిలో వెండి ధర 28,535 రూపాయలుగా ఉంది.
విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 17,100 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,660 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,800 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 16,930 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 16,740 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,940 రూపాయలుగా పలుకుతోంది.