• 12-april-2010/monday.
    నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,865. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,770గా ఉంది. కిలో వెండి ధర 28,280 రూపాయలుగా ఉంది.


విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 16,990 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,560 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,800 రూపాయలుగా ఉంది.

చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 16,840 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,660 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,725 రూపాయలుగా పలుకుతోంది.