- 12-11-2009
- రికార్డు స్థాయిలో బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఆ ఎఫెక్ట్ దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. ఇరవైనాలుగు క్యారెట్ల బంగారం ప్రతి పది గ్రాముల ధర 17 వేల 10 రూపాయలు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 15 వేల 820 రూపాయలకు చేరుకుందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.అదే వెండి కిలో ధర 27 వేల 750 రూపాయలుగా ఉండిందని వ్యాపారస్తులు తెలిపారు.
- నేటి బులియన్ మార్కెట్ ధరలు
ముంబాయి మార్కెట్లో బంగారం స్వచ్ఛత (99.9) 10 గ్రాములు - రూ. 16,700అలాగే బంగారం స్వచ్ఛత (99.5) 10 గ్రాములు - రూ. 16,615వెండి కిలో - రూ. 27,575.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం స్వచ్ఛత (24 క్యారెట్లు) 10 గ్రాములు - రూ. 17,050 - రూ. 16,800అలాగే ఆర్నమెంట్ బంగారు 10 గ్రాములు - రూ. 16,800 - రూ. 16,630వెండి కిలో - రూ. 28,500 - రూ. 27,500.
చెన్నై మార్కెట్లో బంగారం స్వచ్ఛత (24 క్యారెట్లు) 10 గ్రాములు - రూ. 17,040అలాగే ఆర్నమెంట్ బంగారు 1 గ్రాము - రూ. 1,585వెండి కిలో - రూ. 28,530.
విశాఖపట్నం మార్కెట్లో బంగారం స్వచ్ఛత (24 క్యారెట్లు) 10 గ్రాములు - రూ. 16,970 - రూ. 16,850అలాగే ఆర్నమెంట్ బంగారు 1 గ్రాము - రూ. 15,540 - రూ. 15,430వెండి కిలో - రూ. 28,000 - రూ. 28,000