- 2-4-2010
నేటి బులియన్ మార్కెట్ ధరలు
నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,465 అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,380గా ఉంది. కిలో వెండి ధర 27,460 రూపాయలుగా ఉంది.
విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 16,600 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,200 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,000 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 16,460 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,310 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,035 రూపాయలుగా పలుకుతోంది.