• 01-april-2010/thursday.
  • నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,405 అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,320గా ఉంది. కిలో వెండి ధర 27,225 రూపాయలుగా ఉంది.

విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 16,560 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,170 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,000 రూపాయలుగా ఉంది.

చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 16,425 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,280 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,830 రూపాయలుగా పలుకుతోంది.