- 07-ఏప్రిల్-2010/tuesday.
నేటి బులియన్ మార్కెట్లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,480. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,395గా ఉంది. కిలో వెండి ధర 27,795 రూపాయలుగా ఉంది.
విశాఖపట్నం మార్కెట్లో బంగారం (24 క్యారెట్లు) 16,670 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,260 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,500 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్లో 24 క్యారెట్లు బంగారం ధర 16,440 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,290 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,145 రూపాయలుగా పలుకుతోంది.