- 06-aprlil-2010/tuesday.
నేటి బులియన్ మార్కెట్లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,585. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,485గా ఉంది. కిలో వెండి ధర 27,815 రూపాయలుగా ఉంది.
విశాఖపట్నం మార్కెట్లో బంగారం (24 క్యారెట్లు) 16,760 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,350 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,500 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్లో 24 క్యారెట్లు బంగారం ధర 16,505 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర 1,535 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,215 రూపాయలుగా పలుకుతోంది.