- 30-march-2010/tuesday.
నేటి బులియన్ మార్కెట్లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,460. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,375గా ఉంది. కిలో వెండి ధర 27,075 రూపాయలుగా ఉంది.
విశాఖపట్నం మార్కెట్లో బంగారం (24 క్యారెట్లు) 16,580 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,190 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,000 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్లో 24 క్యారెట్లు బంగారం ధర 16,445 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 16,445 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,340 రూపాయలుగా పలుకుతోంది.