• 28-4-2010

  • నేటి బులియన్ మార్కెట్ ధరలు


 

 

 
నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

 

 

 
ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,830. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,740గా ఉంది. కిలో వెండి ధర 28,295 రూపాయలుగా ఉంది.

 

 

 
విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 17,030 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,600 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,200 రూపాయలుగా ఉంది.

 

 

 
చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 16,815 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 1,564 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,465 రూపాయలుగా పలుకుతోంది.