• 19-4-2010
  • నేటి బులియన్ మార్కెట్ ధరలు

    నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,660. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,575గా ఉంది. కిలో వెండి ధర 27,695 రూపాయలుగా ఉంది.

విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 16,820 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,410 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,800 రూపాయలుగా ఉంది.

చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 16,625 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర 16,625 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,775 రూపాయలుగా పలుకుతోంది.