- 21-3-2010
- నేటి బులియన్ మార్కెట్ ధరలు
నేటి బులియన్ మార్కెట్లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,780. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,695గా ఉంది. కిలో వెండి ధర 27,360 రూపాయలుగా ఉంది.
విశాఖపట్నం మార్కెట్లో బంగారం (24 క్యారెట్లు) 16,750 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,410 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 26,600 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్లో 24 క్యారెట్లు బంగారం ధర 16,570 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 1,541 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,390 రూపాయలుగా పలుకుతోంది.